Womb to World | Sirisha Govindarajula — Telugu Garbha Sanskar

పరిమిత సీట్లు మాత్రమే  |  Live Guidance  |  తెలుగులో

ఇప్పుడే రిజర్వ్ చేయండి

తెలుగు గర్భసంస్కార్  ·  Pregnancy & Motherhood Coaching

Mother peacefulగా ఉంటే… pregnancy journey కూడా peacefulగా ఉంటుంది.
ఆ peaceful pregnancy… మీ babyకి ఒక peaceful, happy babyకి జన్మనిస్తుంది.

Calm Mother Peaceful Pregnancy Confident Baby

ఎందుకంటే మీ babyకి మొదటి ప్రపంచం… మీ womb.

Sirisha Govindarajula

Sirisha Govindarajula

India's Only GarbhaSanskar Coach in Telugu

Date తేదీ త్వరలో
Time సమయం త్వరలో
Platform Online
Language తెలుగు
Offer ends in 10:00 Limited seats left
Start Your GarbhaSanskar Journey
500+ మంది తల్లులకు మార్గదర్శకత్వం 45K+ Instagram Followers 11+ సంవత్సరాల అనుభవం 100% తెలుగులో మార్గదర్శకత్వం

ఈ మధ్య మీ Pregnancy ఇలా అనిపిస్తోందా?

  • అత్తగారి సూటిపోటి మాటలు, మీ ఒత్తిడి, భావోద్వేగాలు బిడ్డపై ప్రభావం చూపుతాయేమో అనే భయం
  • కుటుంబం, స్నేహితులు, బంధువుల నుండి వచ్చే విభిన్న సలహాలతో గందరగోళం
  • Delivery అంటే భయం
  • ప్రశాంతంగా ఉండాలని ఉన్నా, ఆలోచనలు, ఆందోళనను control చేసుకోలేకపోవడం
  • బిడ్డకు ఉత్తమమైన భావోద్వేగ, మెదడు వికాసాన్ని అందించాలని ఉన్నా, ఎక్కడ మొదలుపెట్టాలో తెలియకపోవడం
  • బిడ్డ ఆరోగ్యం, భవిష్యత్తు గురించి నిరంతరం ఆందోళన

మీరు తప్పు చేయడం లేదు.

మీకు కావలసింది సరైన guidance మాత్రమే.

మీ Pregnancy Journeyని ప్రశాంతంగా మార్చుకోవడానికి సిద్ధమేనా?

మాస్టర్‌క్లాస్ కోసం రిజిస్టర్ చేయండి

ఎందుకు ఎలా జరుగుతుంది? అసలు కారణం ఇదే…

✕ మీకు సమాచారం మరింత కావాలని కాదు ✕ మీరు ఉద్దేశపూర్వకంగా ఎక్కువగా ఆలోచించి, ఆందోళన చెందుతున్నారని కాదు

అసలు సమస్య ఏమిటంటే, గర్భధారణ అంటే ఏమిటి? దానికి మనం ఎలా సిద్ధం కావాలి? అనే సరైన అవగాహన, మార్గదర్శనం మనకు ముందుగానే ఎవరూ ఇవ్వరు.

మనం baby కోసం బట్టలు ready చేస్తాం. Baby కోసం కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తాం. Doctor check upలకు వెళ్తాం. Supplements తీసుకుంటాం.

కానీ... తల్లి Emotions, fears, anxiety, thoughts, delivery, తల్లిగా మారే ఆ ప్రయాణానికి మనం ఎంతవరకు ready అవుతున్నాం?

అసలు సమస్య మీరు కాదు.

సరైన awareness, guidance and preparation లేకపోవడమే అసలు సమస్య.

మీరు తప్పు చేయడం లేదు. మీకు సరైన guidance మాత్రమే కావాలి.

Pregnancyలో తరచుగా నిర్లక్ష్యం చేయబడే 4 ముఖ్యమైన అంశాలు

1

Lack of emotional well-being (భావోద్వేగ సిద్ధత లోపం)

ఆందోళన, ఒత్తిడి, భయం, overthinkingను ఎలా ఎదుర్కోవాలో చాలామంది తల్లులకు ఎవరూ నేర్పించరు.

2

Conflicting advice (అవగాహన లోపం & అనేక సలహాలు)

Family, Friends, relatives, Social Media… అందరి సలహాలు వింటాం. కానీ మనకు సరైనది ఏదో అర్థం కాక గందరగోళం మొదలవుతుంది.

3

Lack of Awareness (గర్భధారణపై అవగాహన లేకపోవడం)

Baby brain development, emotional development కోసం ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటాం. కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలియదు.

4

Delivery & Motherhoodకి సిద్ధత లేకపోవడం

Baby కోసం ఎన్నో సిద్ధం చేస్తాం… కానీ తల్లిగా మారడానికి మనల్ని మనం ఎంతవరకు సిద్ధం చేసుకుంటున్నాం?

ఇది మీలో లోపం కాదు… ఇది సరైన అవగాహన, సరైన Preparation లేకపోవడం.

మీ Pregnancy Anxietyను సరిదిద్దుకోకపోతే ఏమవుతుంది?

Preterm birth

నెలలు నిండకుండా ప్రసవం, తక్కువ బరువుతో పుట్టడం

Delayed cognitive development

ఆలస్యమైన మేధో వికాసం

Risk of ADHD & anxiety

పిల్లల్లో ADHD, ఆందోళన వచ్చే risk ఎక్కువగా ఉండటం

Sleepless & colicky newborn

నిద్ర లేమి మరియు ఎక్కువగా ఏడ్చే నవజాత శిశువు

ఈ Masterclass ఎవరికి?

ఈ Masterclass మీ కోసం if you are:

  • Pregnant and want to experience your pregnancy with more peace, confidence & clarity.
  • Delivery గురించి fear లేదా anxiety ఉంది, కానీ mentally & emotionally prepare అవ్వాలనుకుంటున్నారు.
  • Garbha Sanskar & baby bonding గురించి తెలుసుకుని, pregnancy నుంచే babyతో conscious connection build చేయాలనుకుంటున్నారు.
  • Family, friends, social media నుంచి వస్తున్న different adviceతో confused అవుతున్నారు.
  • Pregnancy planningలో ఉన్నారు మరియు pregnancyకి ముందే consciously prepare అవ్వాలనుకుంటున్నారు.
  • Teluguలో simple, structured & practical guidance కావాలనుకుంటున్నారు.

If you want to feel more calm, confident and connected throughout your pregnancy, this Masterclass is for you.

ఈ Masterclassలో మీరు నేర్చుకునే 4 ముఖ్యమైన Pillars

01

Peaceful Pregnancy

మీ Mindset, Emotions & Stress‌ను manage చేసుకుంటూ, భయానికి బదులుగా Confidenceతో Pregnancyని అనుభవించడం.

02

గర్భంలో బిడ్డతో అనుబంధం

Garbha Sanskar, Baby Brain Development & Womb Bonding గురించి తెలుసుకుని, బిడ్డతో Consciousగా Connect అవ్వడం.

03

Labour & Birth Preparation

Pregnancyలో ప్రతి దశకు, Labour & Birthకి ముందుగానే Mental, Emotional & Physicalగా సిద్ధమవ్వడం.

04

Motherhoodకు సిద్ధం కావడం

Newborn Care, Breastfeeding & Postpartum గురించి ముందుగానే తెలుసుకుని, Motherhoodను Confidentగా ప్రారంభించడం.

What You Will Walk Away With

ఈ Masterclass తర్వాత మీకు ఏమి Clarity వస్తుంది?

  • Pregnancyలో మీ emotionsను ఎలా handle చేయాలో clarity
  • Pregnancyలో ఏ విషయాలపై focus చేయాలో clarity
  • Babyతో conscious connection ఎలా build చేసుకోవాలో awareness
  • Fear & overthinking వచ్చినప్పుడు ఎలా respond అవ్వాలో practical understanding
  • Labour & birth కోసం ముందుగానే ఎలా prepare అవ్వాలో understanding
  • Breastfeeding, newborn care & motherhood కోసం ముందస్తు preparation
  • Conflicting advice మధ్య informed decisions తీసుకునే confidence

ముఖ్యంగా…

“నేను ఏం చేయాలి?”

“ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు తెలుసు.”

Sirisha Govindarajula
500+ Mothers Guided

About The Coach

Sirisha Govindarajula

India's leading GarbhaSanskar Coach in Telugu

ప్రపంచవ్యాప్తంగా ఉన్న Telugu mothersకి Garbha Sanskar, emotional wellness & conscious pregnancyపై guidance అందిస్తూ, pregnancyని మరింత calm, confident & connectedగా అనుభవించేందుకు Sirisha సహాయపడుతున్నారు.

తల్లులు ఆమెతో ఎందుకు connect అవుతారు?

  • తన రెండు pregnanciesలోనే Meditation, conscious lifestyle & baby bondingను స్వయంగా practice చేసి అనుభవించారు.
  • ఇప్పటివరకు 500+ mothersకి pregnancy, Garbha Sanskar & motherhood journeyలో guidance అందించారు.
  • 45K+ Instagram followersతో Telugu mothersలో conscious pregnancyపై awarenessను పెంచుతున్నారు.
  • 20+ years of meditation & spiritual practiceను తన conscious pregnancy approachలో భాగం చేశారు.
  • ఇద్దరు పిల్లల తల్లిగా, pregnancy, childbirth & motherhoodలోని emotions మరియు challengesను స్వయంగా అనుభవించారు.
  • 11 years of IT experience తర్వాత, mothersకి support చేయాలనే తన inner callingను follow చేశారు.
  • Teluguలో Garbha Sanskarను బోధిస్తూ, Indiaతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న Telugu mothersకి conscious pregnancy educationను అందిస్తున్నారు.
  • Garbha Sanskarతో పాటు emotional wellness, baby brain development, birth preparation, breastfeeding, newborn care & mother-baby bondingపై guidance అందిస్తున్నారు.

Vision

"Motherhood preparation అనేది baby పుట్టిన తర్వాత కాదు… baby పుట్టకముందే ప్రారంభం కావాలి."

Mission

"1,00,000 మంది తల్లులు మరింత awareness, emotional strength మరియు conscious connectionతో తమ pregnancy journeyని అనుభవించేలా చేయడం — వారిని ప్రశాంతంగా, confidentగా, తమ బిడ్డతో deep connection ఉన్న mothersగా తీర్చిదిద్దడం."

ఎందుకంటే ఒక తల్లికి సరైన knowledge & support లభిస్తే, ఆ తల్లి మాత్రమే కాదు — ఆ కుటుంబం మొత్తం మారుతుంది.

సిరిష చెప్పే ప్రతి విషయం మీ స్వంత అనుభవంగా మారనివ్వండి.

ఇప్పుడే జాయిన్ అవ్వండి

మీ లాంటి తల్లులు ఏమంటున్నారు

What Other Pregnant Moms Say

Deepika Ankarapalli

From Anxiety to Calmness

Mounika

Transformation in 2 weeks

Deepika

From Daily Anxiety to Daily Calm

Aiswarya

From Anxiety to Positivity

Madhuri

From Fear to Calm Labour

Sowmya

From stress to connection

Sreevalli

Her Garbha Sanskar experience

Swapna Halvi

Her Garbha Sanskar experience

Mounika Bobba

Her migraine experience

Frequently Asked Questions

1. ఈ Masterclassలో నేను exactly ఏమి నేర్చుకుంటాను?

Pregnancyలో mother's mindset ఎలా ఉండాలి, stress & anxiety ఎందుకు తగ్గించుకోవాలి, babyని ఎలా welcome చేయాలి, ఏం చేయాలి & ఏం avoid చేయాలి వంటి విషయాలను scientific evidenceతో తెలుసుకుంటారు. అలాగే pregnancy stages, newborn care & breastfeedingకి ఎలా prepare అవ్వాలో clarity వస్తుంది.

2. ఈ Masterclass నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది?

Pregnancy గురించి ఉన్న doubts, fears & confusion తగ్గి, confidenceతో pregnancy journeyని approach చేయడానికి ఈ Masterclass help చేస్తుంది. ఏ విషయాలపై ముందుగానే prepare అవ్వాలో కూడా clarity వస్తుంది.

3. Pregnancy planningలో ఉన్నవారు కూడా join అవ్వచ్చా?

Yes, definitely! Pregnancy రాకముందే mindset, lifestyle & emotional preparation గురించి తెలుసుకుంటే, pregnancy journeyని మరింత consciously & confidently begin చేయవచ్చు.

4. నేను already చాలా pregnancy information onlineలో చూస్తున్నాను. మరి ఈ Masterclass ఎందుకు?

Onlineలో information చాలా ఉంది, కానీ conflicting advice వల్ల confusion కూడా ఎక్కువే. ఈ Masterclassలో pregnancyకి సంబంధించిన important informationని ఒక structured, simple wayలో ఒకే placeలో పొందుతూ, informed decisions తీసుకునే clarity వస్తుంది.

5. Baby brain development కోసం ఇందులో ఏమి నేర్పిస్తారు?

Baby brain developmentకి సంబంధించిన scientific understandingతో పాటు, pregnancyలో mother ఏ విషయాలపై focus చేయాలి, babyకి positive environment ఎలా create చేయాలి వంటి important aspects గురించి తెలుసుకుంటారు.

6. Stress, anxiety, overthinking తగ్గించుకోవడానికి practical guidance ఉంటుందా?

Yes! Pregnancyలో వచ్చే fears, doubts & overthinkingని understand చేసుకుని, fear-based mindset నుంచి conscious & confident mindsetకి shift అవ్వడానికి practical guidance అందుతుంది.

7. ఈ Masterclass Teluguలోనే జరుగుతుందా? విదేశాల్లో ఉన్న Telugu mothers కూడా join అవ్వచ్చా?

అవును! ఈ Masterclass Telugu + Englishలో జరుగుతుంది. Indiaలో ఉన్నవారే కాకుండా, USA, UK, Australia మరియు ప్రపంచంలోని ఎక్కడ ఉన్నా Telugu mothers onlineగా join అవ్వచ్చు.

8. గర్భసంస్కారం ఎప్పుడు ప్రారంభించాలి?

Pregnancy planning stage నుంచే Garbha Sanskar ప్రారంభిస్తే మంచిది. అయితే మీరు ఇప్పటికే pregnant అయితే, ఇప్పటి నుంచే ప్రారంభించవచ్చు.

ప్రశాంత మనస్సు. శాంతియుతమైన గర్భం. ఆత్మవిశ్వాసం గల బిడ్డ.

మీ గర్భసంస్కార్ ప్రయాణాన్ని ఈ రోజే ప్రారంభించండి.

ఇప్పుడే రిజిస్టర్ చేయండి

మీ సీటు ఇప్పుడే రిజర్వ్ చేసుకోండి

Sirisha Govindarajulaతో Garbha Sanskar Masterclassలో చేరి, మీ Peaceful Pregnancy Journeyని ఇప్పుడే ప్రారంభించండి.